Ad Code

Advertisement

Responsive Advertisement https://www.highrevenuecpmnetwork.com/ytuge33e?key=bf171b1cab7788e5d4857f435d049aba

Random,Recent,Label Widget

random/hot-posts

పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త...


రెండేళ్ల విరామం తరువాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. ఈ సినిమా బాలీవుడ్ చిత్రం పింక్ రీమేక్ గా వస్తుంది. అయితే విషయం ఏమిటంటే ఈ చిత్రం నుంచి టీజర్ ను దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు సమాచారం.
అయితే దీని పై ఇంకా అధికార ప్రకటన రావాల్సివుంది.ఈ చిత్రాన్ని ఎంసిఏ ఫేమ్ వేణు శ్రీ రాం దర్శకత్వం వహిస్తున్నారు..


అలాగే ఈ చిత్రం లో శృతి హస్సన్ ,నివేత థామస్ ,అంజలి మరియు మరి కొంత మంది నటులు ఉన్నారు..

ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే  మగువ మగువ అనే పాట అందరిని ఆకట్టుకుంది...

ఈ చిత్రాన్ని  శ్రీ  వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు......

Post a Comment

0 Comments

People

Ad Code

Responsive Advertisement